కావలసిన పదార్ధాలు:
గోధుమపిండి -1 కప్పుపెరుగు-1 కప్పు
పాలకూర -2 కట్టలు
అల్లం,మిర్చి పేస్టు
ఉప్పు తగినంత
జీలకర్ర - 1tbsp
నూనె వేయించడానికి సరిపడా
విధానము:
గోధుమ పిండి లో అల్లం,మిర్చి పేస్టు,ఉప్పు,జీలకర్ర,పెరుగు వేసి బాగా కలపాలి.పాలకూర ను శుభ్రం గ కడిగి ఆకులను సన్నగా తరగాలి.
ఈ ఆకులను పిండి లో కలపాలి.
పది నిమిషాల తర్వాత బండి లో నూనె వేడిచేసాక ఈ పిండి ను చిన్న నిమ్మకాయ అంత సైజు లో తీసుకొని పాల కవర్ ఫై వడ మాదిరి వత్తాలి.
నూనె లో వేసి ఎర్రగా కాలినాక తీయాలి..
2 comments:
వావ్!!!... వంటల బ్లాగ్ కూడా స్టార్ట్ చేసావా.. చాలా బాగుంది అక్క.. వంటలు కూడా బాగున్నాయి.. ఫొటోస్ కూడా పెట్టటానికి ప్రయత్నించు. క్యారట్ కుల్ఫీ కొత్తగా వుంది.. నేను కూడా చేస్తాను.. All the best akka.. :)
thanx chandu..variety ga untundi ani start chesanu vantala blog..try chestaa photos..
Post a Comment