carrot kulfi

మొన్న  ఆ   మధ్య  tv లో   కుల్ఫీ  చేయటం  చూపించారు  నేను  దానిలో  వెరైటీ  గ  ఉంటుంది  అని  కార్రోట్  కూడా  వేసాను ..మా  బాబు  కు  బాగా  నచ్చింది..మీరు  ట్రై  చేయండి ..
   కావలసిన  పదార్ధాలు :
                కార్రోట్ తురుము -1cup
                బ్రెడ్ స్లిసుస్ (అంచులు తీసేసినవి)-5
               పాలు-1 /2litre
               బాదం,జీడి పప్పులు-1 /2 కప్
   విధానము:
   carrot తురుమును కొద్దిగా నెయ్యి వేసి  పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
   పాలు బాగా మరిగాక ఈ carrot తురుము వేయాలి.
  నెయ్యి లో బాదం,జీడి ముక్కలు వేయించాలి.
  ఈ పాల లో బాదం,జీడి ముక్కలు వేసి carrot బాగా ఉడికినాక బ్రెడ్ slices   ను బాగా పొడి చేసి పాలల్లో కలపాలి.
  బాగా కలుపుతూ ఉండాలి..ఉండ కట్ట కుండా.
  బాగా దగ్గర పడినాక కొంచెం చల్లరనిచ్చి deep fridge లో పెట్టి bowels లో సర్వే చేయాలి.

               
           

0 comments:

Post a Comment