బియ్యప్పిండి -1 కప్పు ఎండు కొబ్బరి పొడి - 4 స్పూనులు
బొంబాయి రవ్వ -1 కప్పు యాలకుల పొడి -1 స్పూన్
విధానము:
బొంబాయి రవ్వను జల్లించి గిన్నెలో వేయాలి.
మైదా,బియ్యప్పిండి లను కుడా జల్లించి రవ్వలో కలపాలి.బెల్లం,కొబ్బరి తురుము,యాలకుల పొడి తగినన్ని నీళ్ళు పోసి గట్టిగ ముద్దగా కలిపి ఒక అరగంట ఉంచాలి.
అరగంట తర్వాత బెల్లం కరిగి పిండి కాస్త మెత్తబడుతుంది.
కొద్దిగా చేయి తడిచేసుకుంటూ చిన్న నిమ్మకాయంత పిండి ని తీసుకుని అర చేతి లో గుండ్రం గ చేసి బిళ్ళలు గ
వత్తాలి.
కాగిన నూనె లో వేసి ఎర్రగా వేగాక తీయాలి .
0 comments:
Post a Comment