నొటిపూత వస్తే గ్లాసెడు గోరువెచ్చని నీళ్ళలో అయిదు చెంచాల ధనియాల పొడి వేసుకొని నోటిలో పోసుకొని పుక్కిలించాలి.
ఇలా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు చేస్తే తొందరగా నొటిపూత తగ్గుముఖం పడ్తుంది.
కడుపునొప్పి వస్తే
పిల్లలకు కడుపు నొప్పి వస్తే తులసి రసం లో కొంచెం సొంటిపొడి కలిపి ఇస్తే ఫలితం ఉంటుంది.
గొంతు నొప్పి వస్తే
కొంచెం నీరు మరగ పెట్టి నిమ్మరసాన్ని కొంచెం ఉప్పు/పంచదార కాని కలిపి తాగాలి.
ఆకలి మందగిస్తే
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment