పల్లీ చక్రాలు

ఎప్పుడు సెనగపిండి,మినప్పిండి తో నే చక్రాలు చేసి చేసి బోర్ గ ఉంటే ఇది ట్రై చెయ్యండి..
కావలసిన పదార్ధాలు:
     పల్లీలు -250gm
     బియ్యప్పిండి-250gm
     వాము-2tsp
     ఉప్పు,కారం కొద్దిగా
విధానము:
    ముందుగా పల్లీలను  మూడు గంటల పాటు నీళ్ళలో నానపెట్టాలి.
    కొంచెం నీళ్ళు పోసి mixie లో మెత్తగా పిండి చేయండి..
    ఈ పల్లిల పిండి లో బియ్యప్పిండి,వాము,ఉప్పు,కారం కలపాలి.
    ఇంకా నీళ్ళ అవసరం ఉండదు.,.
    దీన్ని చక్రాల గిద్దేలో వేసి కాగిన నూనె లో చక్రాల లాగా వేయండి..
    చాలా రుచి  గ ఉండే చక్రాలు రెడీ,,

1 comments:

Wow.. Mouth watering snack item.. thanks for the recipe.. will try this soon.. :)

 

Post a Comment