బియ్యప్పిండి - 1 కప్పు నానబెట్టిన పచ్చిసేనగపప్పు - 1 1/2 స్పూన్
నీళ్ళు - 1 కప్పు కరివేపాకు
కారం - 1 స్పూన్ ఉప్పు
విధానము:
కప్పు నీళ్ళు తీసుకొని మరగబెట్టాలి.
దానిలో ఉప్పు,కారం,బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ఉండలు లేకుండా.
ముఉత పెట్టి స్టవ్ ఆపేయాలి.
చల్లరినాక నానబెట్టిన సెనగపప్పు,కరివేపాకు వేసి బాగా కలపాలి.
బాండి లో నూనె వేసి బాగా కాగాక పిండి ను ఒక కవరు పైన చెక్క మాదిరి పల్చగా వత్తి నూనె లో ఎర్రగా కాల్చాలి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment