రవ్వ పకోడీ

ఎప్పుడు సెనగ పిండి తో నే కాకుండా వెరైటీ గ ఈ పకోడీ కుడా చేసుకోవచ్చు
కావలసిన పదార్ధాలు:
       బొంబాయి రవ్వ: 2 కప్పులు
      ఉల్లిపాయ -2
      ధనియాల పొడి : 2tbsp
      అల్లం,వెల్లుల్లి పేస్టు -1tbsp
      పసుపు చిటికెడు
      ఉప్పు తగినంత
      సోడా ఉప్పు కొద్దిగా
      పెరుగు -౧/౨ కప్పు
 విధానము:
      ఉల్లిపాయ ను సన్నగా తరగాలి
      ఉల్లి,ఉప్పు,కారం,అల్లం వెల్లుల్లి పేస్టు,పసుపు,సోడా ఉప్పు అన్ని బొంబాయి రవ్వ లో వేసి పెరుగు తో కలపాలి.
      పకోడిలా పిండి మాదిరి కలపాలి
      బాండి లో నూనె కాగాక పకోడీ లాగ వేసి ఎర్రగా కాలినాక తీసేయడమే   ..

0 comments:

Post a Comment