బాంబినొ దొసె

కావలసిన పదార్ధాలు ::
బాంబినొ ---250గ్రాము
మజ్జిగ--1గ్లాస్
బియ్యపు పిండి-500గ్రాము
నునె--100గ్రాము
ఉల్లిపయలు-3
పచ్చి మిర్చి-10



తయారు చేయు పద్ధతి :
   బాంబినొ ఒక అర గంట ముందుగ మజ్జిగ లో నాన బెట్టాలి.
ఉల్లి,మిర్చి సన్నగా తరగాలి.
నానిన బాంబినొ ను మెత్తగా చిదమాలి.
దీనిలో బియ్యపు పిండి ,ఉల్లి,మిర్చి తరుగు,ఉప్పు కలిపి దోసె పిండి లా కొద్దిగా నీరు కూడా చేర్చి దోసె వేసుకోవాలి..

0 comments:

Post a Comment