నానబెట్టిన గోధుమరవ్వ-2 కప్పులు పెరుగు -1 కప్పు
మైదా-2 కప్పులు ఉల్లి తరుగు
బియ్యప్పిండి-2 కప్పులు మిర్చి ముక్కలు
విధానము:
గోధుమ రవ్వ,మైదా ను నాలుగు కప్పుల నీళ్ళతో కలిపి రెండు గంటలు నానబెట్టాలి.
సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,పెరుగు వేసి బాగా కలపాలి.
పెనం పైన దోసె లాగ పోయాలి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment