చీలా

  కావలసిన పదార్ధాలు:
       సెనగ  పిండి: 1 కప్
       బొంబాయి రవ్వ: 1 /2   కప్
       కారం : 1 tbsp
       ఉల్లిపాయ ముక్కలు : 1 కప్
       పచ్చి మిర్చి ముక్కలు (సన్నగా తరగాలి) -2tbsp
       ఉప్పు తగినంత
       వంట సోడా  కొద్దిగా
   విధానము:
        ఒక గిన్నెలో సెనగపిండి,బొంబాయి రవ్వ,కారం,వంటసోడా,ఉప్పు వేసి నీటి తో పిండి లా కలపాలి.
        పదిహేను నిముషాలు అయ్యాక ఉల్లిపాయ,మిర్చి ముక్కలు వేయాలి.
        పెనం పైన దోసె లా పోసి రెండు వైపులా కాల్చాలి.
       దీన్నే సెనగపిండి బదులు గోధుమ పిండి తో కుడా ఇదేవిధం గ చేసుకోవచ్చు..

0 comments:

Post a Comment